Flipkart sale: ఫ్రీడమ్ సేల్ చివరి రోజు చవక రేటుకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv ఇదే.!
ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ప్రకటించిన ఫ్రీడమ్ సేల్ ఈ రోజు చివరి రోజుకు చేరుకుంది
ఈ సేల్ నుంచి గొప్ప 50 ఇంచ్ QLED Smart Tv ఒకటి ప్రకటించింది
ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+ మరియు MEMC సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది
Flipkart sale: ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ప్రకటించిన ఫ్రీడమ్ సేల్ ఈ రోజు చివరి రోజుకు చేరుకుంది. అందుకే ఫ్లిప్ కార్ట్ ఈ రోజు బెస్ట్ ఆఫర్లు మరియు డీల్స్ ప్రకటించింది. ఈ రోజు అర్ధరాత్రి తో ముగియనున్న ఈ సేల్ నుంచి గొప్ప 50 ఇంచ్ QLED Smart Tv ఒకటి ప్రకటించింది. బడ్జెట్ ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి తగిన విధంగా ఉన్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ని మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము. మరి ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న డీల్ ఏమిటో ఒక చూద్దామా.
Surveyఏమిటా 50 ఇంచ్ QLED Smart Tv డీల్?
ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ టీవీలు అందిస్తున్న బ్రాండ్ గా పేరు అందిన కొడాక్ నుంచి వచ్చిన 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (50MT5011) పై ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు ఈ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై 50% భారీ డిస్కౌంట్ అందించి రూ. 24,999 ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో తీసుకున్న వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 23,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
KODAK 50 inch QLED Smart Tv ఫీచర్స్ ఏమిటి?
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ కొడాక్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+ మరియు MEMC సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ కొడాక్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ కొడాక్ టీవీ టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ మరియు HDMI, USB, ఆప్టికల్, AV ఇన్ మరియు ఈథర్నెట్ వంటి పోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Honor X7c లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లు కన్ఫర్మ్ చేసిన హానర్.!
అండర్ 25 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లలో ఒకటిగా ఈ టీవీ నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ధరలో కూడా లభిస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 స్టార్ రేటింగ్ అందుకుంది.