HIGHLIGHTS
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది
ఈరోజు పెద్ద స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లను ప్రకటించింది
పెద్ద 55 ఇంచ్ 4K ని కేవలం రూ.31,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. అందుకే కావచ్చు ఈరోజు పెద్ద స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి పెద్ద 55 ఇంచ్ 4K ని కేవలం రూ.31,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ బ్రాండ్ న్యూ మరియు 55 ఇంచ్ 4K UHD LED స్మార్ట్ టీవీ. మరి ఈ పెద్ద స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూసేద్దామా.
Surveyఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు Adsun (55 inch) Ultra HD (4K) LED స్మార్ట్ టీవీని 41% డిస్కౌంట్ తో కేవలం రూ.31,999 రూపాయల చవక ధరకే సేల్ చేస్తోంది. అతితక్కువ EMI అప్షన్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here
ఈ అడ్సన్ 55 ఇంచ్ Ultra HD (4K) LED TV స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 20W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు మంచి సౌండ్ అందించగల స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ తో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ 3 సంవత్సరాల వారంటీ తో వస్తుంది.