బడ్జెట్ ధరలో 65 ఇంచ్ Smart Tv డీల్ కోసం సెర్చ్ చేస్తుంటే .. ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

మీ ఇంటికి మంచి టీవీ సెర్చ్ కోసం చేస్తున్న సెర్చ్ లో మేము మీకు సహాయం చేస్తాము

65 ఇంచ్ Smart Tv ఒకటి మంచి డిస్కౌంట్ ధరలో చాలా రీజనబుల్ ప్రైస్ లో లభిస్తోంది

ఇది ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది

మీ ఇంటికి తగిన బెస్ట్ డీల్ కోసం ఆన్లైన్ లేదా షాప్ లో సెర్చ్ చేస్తున్నారా? అయితే, మీ ఇంటికి మంచి టీవీ సెర్చ్ కోసం చేస్తున్న సెర్చ్ లో మేము మీకు సహాయం చేస్తాము. ఇండియాలో రీసెంట్ గా విడుదలైన ఒక ఫేమస్ బ్రాండ్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ఒకటి మంచి డిస్కౌంట్ ధరలో చాలా రీజనబుల్ ప్రైస్ లో లభిస్తోంది. ఈ బెస్ట్ డీల్ ప్రైస్, ఆఫర్లు మరియు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ వంటి కంప్లీట్ వివరాలు ఇక్కడ అందించాము.

ఏమిటా 65 ఇంచ్ Smart Tv డీల్?

ప్రముఖ ఇంటర్నేషనల్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa లేటెస్ట్ గా విడుదల చేసిన 65 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ మోడల్ 65Y74 ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 35% డిస్కౌంట్ తో కేవలం రూ. 38,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 2,663 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 36,336 ఆఫర్ ధరలో మీకు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.

Also Read: Tablet Deals: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన బెస్ట్ టాబ్లెట్ డీల్స్ కోసం చూస్తుంటే ఈ డీల్స్ చెక్ చేయండి.!

Coocaa 65 ఇంచ్ Smart Tv : ఫీచర్స్

ఈ కూకా స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఐ కేర్, HDR 10, HLG, MEMC వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 5 OS పై నడుస్తుంది మరియు మంచి బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది.

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీలో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఈ సెటప్ తో ఈ టీవీ మొత్తం 30W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో మరియు చాలా అడాప్టివ్ సౌండ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ సెటప్ అండ్ ఫీచర్స్ తో ఈ టీవీ గొప్ప సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ టీవీలో HDMI, USB, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ టీవీ 2025 సంవత్సరం మధ్య నెలల్లో లాంచ్ అయ్యింది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ టీవీ ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా ఉంటుంది. అయితే, ఈ టీవీ కొనుగోలు చేసే ముందుగా యూజర్ రివ్యూలు ఒకసారి చేయడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :