get boat 5.1 Dolby Atmos soundbar on lowest price from flipkart sale
కేవలం 9 వేల ఆఫర్ ధరలో boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. ఈ మాట చెబుతోంది నేను కాదు ఫ్లిప్ కార్ట్, లేటెస్ట్ గా ప్రారంభించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకువచ్చిన ఈ పండుగ సేల్ నుంచి ఈరోజు ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ ని యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం చెబుతున్న ఈ బోట్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు 14 వేల రూపాయల ధరలో అమ్ముడైంది. అయితే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్ తో కేవలం 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది.
బోట్ గత సంవత్సరం అందించిన 500W 5.1 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Prime 5.1 5000 DA పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని రోజు 72% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 10,799 ధరకే ఫ్లిప్ కార్ట్ ఈరోజు సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,080 రూపాయల భారీ ICICI అండ్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఈ ఆఫర్స్ తో ఈ బోట్ సౌండ్ బార్ కేవలం రూ. 9,719 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో డీసెంట్ డీల్ గా నిలుస్తుంది.
Also Read: Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.!
ఈ బోట్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మంచి స్పీకర్ సెటప్ తో వస్తుంది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ లో ముందు ఆరు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ స్టెత్ప్ తో ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. అలాగే, ఇది స్లీక్ అంది ప్రీమియం జేసిన తో కూడా ఉంటుంది.
ఇది కేవలం 5.1 సెటప్ మాత్రమే కలిగి ఉండదు, ఇది 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ కూడా కాలింగ్ ఉంటుంది. ఈ ఫీచర్ తో ఇది ఆకట్టుకునే సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు మీ సినిమా ఎక్స్ పీరియన్స్ ను మరింత గొప్పగా చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో కూడా బ్లూటూత్, HDMI Arc, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.