Digit.in

JBL Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది .. ఆఫర్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Highlights

JBL Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది

జేబీఎల్ ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు ఆఫర్ ప్రైస్ లో లభిస్తోంది

ఈరోజు అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ ని పరిశీలించవచ్చు

JBL Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది .. ఆఫర్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

JBL Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది. మంచి స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ డౌన్ ఫైరింగ్ ఉఫర్ సెటప్ కలిగిన జేబీఎల్ ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు ఆఫర్ ప్రైస్ లో లభిస్తోంది. సినిమా థియేటర్ స్థాయి ప్రీమియం డాల్బీ అట్మాస్ సౌండ్ ని అందించే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ సౌండ్ బార్ ని కొనాలని చూసే యూజర్లు ఈరోజు అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ ని పరిశీలించవచ్చు.

JBL Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

జేబీఎల్ యొక్క 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Cinema SB595 ఈరోజు బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 36% భారీ డిస్కౌంట్ తో రూ. 29,999 రూపాయల సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పైన మరిన్ని ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అమెజాన్ ఈరోజు అందించింది.

JBL Dolby Atmos soundbar deal

ఈ సౌండ్ బార్ పైన అందించిన HSBC Taj క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ మీకు అత్యల్ప ధరలో లభించే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో ఈ సౌండ్ బార్ తీసుకునే వారికి ఏకంగా రూ. 3,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 26,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

JBL Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. ఇందులో మూడు ఫ్రంట్ స్పీకర్ రెండు ట్వీటర్ అండ్ రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్ మరియు ఒక సబ్‌ వూఫర్ ఛానల్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన True డాల్బీ అట్మాస్ సపోర్ట్ కారణంగా అనుకూలమైన కంటెంట్‌ ఉన్నప్పుడు రియల్ డాల్బీ అండ్ సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ కారణంగా సౌండ్ పై నుంచి వస్తున్న అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్‌ బార్ మొత్తం 440W గరిష్ఠ పవర్ అవుట్‌ పుట్‌ ను అందిస్తుంది.

కనెక్టివిటీ కోసం ఇందులో HDMI ఇన్‌ పుట్, HDMI eARC, ఆప్టికల్ ఇన్‌ పుట్, Bluetooth 5.4 సపోర్ట్ ఉన్నాయి. ఈ సపోర్ట్ తో స్మార్ట్‌ ఫోన్ నుంచి వైర్‌ లెస్‌ గా పాటలు, ఆడియో కంటెంట్‌ ను ప్లే చేసుకోవచ్చు. అలాగే, HDMI eARC ద్వారా ఈ సపోర్ట్ కలిగిన టీవీ నుంచి డాల్బీ అట్మాస్ ఆడియోను సౌండ్‌ బార్‌ కి పంపవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile