flipkart bbd sale offers huge deals on LG Nano Smart Tv
LG Nano Smart Tv ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఎల్‌జీ యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ నానో ఎల్ఈడి స్మార్ట్ టీవీని కేవలం సాధారణ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన విజువల్స్ అందించే ఈ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డేల్ మరియు ఎమిటో చూద్దామా.
ఎల్‌జీ యొక్క 55 ఇంచ్ NANO Detail స్మార్ట్ టీవీ మోడల్ (55NU870BPLA) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ముందు ఈ టీవీపై 52% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 40,999 ఆఫర్ రేటుకే ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ లిస్ట్ చేసింది. ఇది కాకుండా, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,500 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ఫ్లిబిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించింది.
అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 36,499 రూపాయల అతి చవక ధరకే మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ లో మీరు పరిశీలించి తగిన డీల్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీని కంప్లీట్ ఫీచర్స్ క్రింద చూడొచ్చు.
Also Read: కేవలం 9 వేల ఆఫర్ ధరలో boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఎల్‌జీ యొక్క ఈ స్మార్ట్ టీవీ నానో షీల్డ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన ఎల్ఈడి స్క్రీన్ ను 4K UHD (3,840 x 2,160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్స్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, డైనమిక్ టోన్ మాపింగ్, AI HDR రీమాస్టరింగ్, 4K సూపర్ అప్ స్కేలింగ్, HDR10 మరియు HLG వంటి అదనపు ఫీచర్లు తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ α7 AI Processor 4K Gen9 ప్రాసెసర్ తో ల్యాగ్ ఫ్రీ అండ్ స్మూత్ గా పని చేస్తుంది. ఇది 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, స్మార్ట్ టీవీ రెండు ఉఫర్ స్పీకర్ కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. అలాగే, ఇది డాల్బీ అట్మోస్, ఏఐ సౌండ్ ప్రో 9.1.2 అప్ మిక్స్ తో ఏఐ సౌండ్ ప్రో, WOW Orchestra మరియు క్లియర్ వాయిస్ ప్రో వంటి ఫీచర్స్ తో ఈ టీవీ మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI, USB, 2 RF, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.