అమెజాన్ సేల్ నుండి బెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Jul 2021
HIGHLIGHTS
  • అమెజాన్ సేల్ నుండి పెద్ద స్మార్ట్ టీవీల పైన గొప్ప డీల్స్

  • 55-ఇంచ్ పెద్ద 4K స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందవచ్చు

  • Sony, LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్

అమెజాన్ సేల్ నుండి బెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్
అమెజాన్ సేల్ నుండి బెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన గొప్ప డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి మంచి ఫీచర్లు కలిగిన 55-ఇంచ్ పెద్ద 4K స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందవచ్చు.అమెజాన్ కేవలం ప్రైమ్ మెంబెర్స్ కోసమే ప్రకటించిన ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి భారీ డీల్స్  తో లభిస్తున్న స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు. ఈ సేల్ నుండి Sony, LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను ప్రకటించింది.

iFFALCON (55 inches) 4K Ultra HD Smart TV

అమెజాన్ అఫర్ ధర: రూ .35,999

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Vu (55 inches) 4K Ultra HD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .38,999

ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 56,000 రూపాయలుగా ఉండగా,  ఈ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ తో  కేవలం రూ. 38,999 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 30% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీని అఫర్ ధరతో ఈ అమెజాన్ సేల్ నుండి కొనడానికి Buy Here పైన నొక్కండి.

TCL (55 inches) 4K Ultra HD Smart LED TV

అమెజాన్ డీల్ ధర: రూ .41,499

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Sony Bravia (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.57,990

ఈ 55 అంగుళాల Sony Bravia 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల 4K X-Reality Pro మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Bass Reflex స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.57,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: best 55 inch 4k uhd smart tv deals on amazon prime day sale 2021
Tags:
amazon prime day amazon prime day sale prime day 2021 అమెజాన్ సేల్ 55 inch smart tv 4k uhd smart tv offers
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

AmazonBasics 109cm (43 inches) Fire TV Edition 4K Ultra HD Smart LED TV AB43U20PS (Black)
AmazonBasics 109cm (43 inches) Fire TV Edition 4K Ultra HD Smart LED TV AB43U20PS (Black)
₹ 27999 | $hotDeals->merchant_name
OnePlus 80 cm (32 inches) Y Series HD Ready LED Smart Android TV 32Y1 (Black) (2020 Model)
OnePlus 80 cm (32 inches) Y Series HD Ready LED Smart Android TV 32Y1 (Black) (2020 Model)
₹ 19490 | $hotDeals->merchant_name
Mi 80 cm (32 inches) 4C PRO HD Ready Android LED TV (Black)
Mi 80 cm (32 inches) 4C PRO HD Ready Android LED TV (Black)
₹ 15499 | $hotDeals->merchant_name
Samsung 109 cm (43 inches) 4K Ultra HD Smart LED TV UA43TU7200KBXL (Titan Grey) (2020 Model)
Samsung 109 cm (43 inches) 4K Ultra HD Smart LED TV UA43TU7200KBXL (Titan Grey) (2020 Model)
₹ 41490 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status