బడ్జెట్ ధరలో కూడా పెద్ద స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు లభిస్తున్నాయి. అమెజాన్ ఇండియా ఈరోజు చాలా స్మార్ట్ టీవీల పై మంచి ఆఫర్స్ అందించింది. అందుకే, ఈరోజు లేటెస్ట్ 50 ఇంచ్ 4K Smart Tv సైతం 25 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తుంది. ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
50 ఇంచ్ 4K Smart Tv : ఆఫర్
అమెజాన్ ఇండియా ఈరోజు ఏసర్ యొక్క 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు చాలా చవక ధరకే లభిస్తోంది. ఇక ఈ టీవీ ఆఫర్ విషయానికి వస్తే, Acer 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ AR50UDIGU2875AT పై ఈరోజు అమెజాన్ 56% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈటీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 26,999 ధరకే లభిస్తోంది.
అయితే, ఈ టీవీని మరింత తక్కువ ధరకు అందుకోవడానికి వీలుగా మరిన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ టీవీని HDFC, IDFC ఫస్ట్ మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1500 రూపాయల భారీ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఏసర్ స్మార్ట్ టీవీ ని 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
ఏసర్ యొక్క ఈ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840 x 2160 రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు Ai Picture ఆప్టిమైజేషన్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, VRR మరియు ALLM ఫీచర్స్ తో కూడా వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీలో Dolby Atmos టెక్నాలజీ సపోర్ట్ తో 36W సౌండ్ అందించే హైఫెడిలిటీ స్పీకర్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ స్మార్ట్ వీటీవ్ మంచి ఫీచర్ తో ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే అమెజాన్ నుంచి లభిస్తుంది.