11 వేల బడ్జెట్ ధరలో బిగ్ QLED Smart TV కోసం చూసే వారికి బెస్ట్ డీల్.!
బిగ్ QLED Smart TV కోసం మార్కెట్ లో వెతుకుతున్న వారికి గుడ్ న్యూస్
కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ ధరలో బిగ్ QLED Smart TV ఆఫర్
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది
కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ ధరలో బిగ్ QLED Smart TV కోసం మార్కెట్ లో వెతుకుతున్న వారికి గుడ్ న్యూస్. ఈ రోజు మీ కోసం జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2025 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది మరియు ఈరోజు చాలా చౌక ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.
SurveyQLED Smart TV డీల్ ఏమిటి?
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది. త్వరలో ఫ్లిప్ కార్ట్ ప్రారంభించనున్న రిపబ్లిక్ డే సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ ని అనౌన్స్ చేసి ఆశ్చర్య పరిచింది. ఇక ఈ డీల్ విషయానికి వస్తే, Infinix రీసెంట్ గా Y-Series నుంచి విడుదల చేసిన 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (40Y1V/40Y1VE) ఈరోజు అన్ని డిస్కౌంట్స్ తో కలిపి ఈ ధరలో లభిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,499 రూపాయల ధరలు సేల్ అవుతోంది. ఇది కాకుండా, HDFC, BOB CARD EMI మరియు YES క్రెడిట్ కార్డు తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే రూ. 1,149 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ అందుకుంటే, మీకు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 11,250 రూపాయల తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: BSNL New Year Offer: ఉచిత SIM మరియు నెల మొత్తం అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి!
Infinix (40) QLED Smart TV : ఫీచర్స్
ఈ ఇన్ఫినిక్స్ 40 నించి స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఇది 60Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ 178 Degree వ్యూ యాంగిల్ మరియు 280 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్, మంచి ప్రీసెట్ పిక్చర్ మోడ్స్ మరియు 94% కలర్ గాముట్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ 512 MB ర్యామ్ తో మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది మరియు Linux OS పై నడుస్తుంది.
ఈ టీవీ డ్యూయల్ స్టీరియో స్పీకర్ కలిగి ఉంటుంది మరియు ఈ టీవీ టోటల్ 16W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిట్ ఇన్ Wi-Fi, USB, బ్లూటూత్, HDMI, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.