Amazon Sale భారీ డిస్కౌంట్ తో 21 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ.!
Amazon Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ప్రకటించింది
Hisense 50 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ ప్రకటించింది
ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,999 ఆఫర్ ధరకే లభిస్తుంది
Amazon Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ కంపెనీ Hisense ఇటీవల విడుదల చేసిన 50 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. కొత్త స్మార్ట్ టీవీ చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyAmazon Sale Dolby Atmos స్మార్ట్ టీవీ డీల్
హైసెన్స్ 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50E63N పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు 46% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 23,999 ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. అలాగే, ఈ స్మార్ట్ టీవీని Axis లేదా సెలెక్టడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అమెజాన్ సేల్ నుంచి కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Sonodyne Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
Hisense (50) Dolby Atmos Smart Tv: ఫీచర్స్
హైసెన్స్ యొక్క ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840X2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి 30W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్, AV ఇన్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి `డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.