పండుగ సీజన్ సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. అందుకే, సేల్ చివరి రోజుల్లో దూకుడుగా డీల్స్ ను అఫర్ చేస్తోంది. అమెజాన్ ఫినాలే డే సేల్ నుండి మీరు కేవలం రూ. 19,999 రూపాయల అఫర్ ధరకే బ్రాండెడ్ 4K స్మార్ట్ టీవీ పొందవచ్చు. అంటే, బడ్జెట్ 20 వేల రూపాయల కంటే తక్కువైనా కూడా మీరు నిశ్చింతగా పెద్ద సైజు 4K స్మార్ట్ ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ టీవీ అఫర్ ను గురించి తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
టీవీ అఫర్: ఐఫాల్కన్ యొక్క 43 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ 43K72 ఈరోజు అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం రూ.19,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Citi, ICICI మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
iFFALCON యొక్క 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు మైక్రో డిమ్మింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 1 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 1 సంవత్సర వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.