అమెజాన్ బిగ్ డీల్: Sony స్మార్ట్ టీవీ పైన 25 వేల రూపాయల భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలయ్యింది

తక్కువ రేటుకే బ్రాండెడ్ ప్రోడక్ట్స్

ప్రైమ్ డే సేల్ నుండి 25 వేల భారీ డిస్కౌంట్

అమెజాన్ బిగ్ డీల్: Sony స్మార్ట్ టీవీ పైన 25 వేల రూపాయల భారీ డిస్కౌంట్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలయ్యింది. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ నుండి చాలా తక్కువ రేటుకే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పొందవచ్చు. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ Sony స్మార్ట్ టీవీ పైన 25 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించి బెస్ట్ టీవీ అఫర్ గా నిలిపింది. ఈ సోనీ టీవీ మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడా వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ టీవీ ని HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా EMI అప్షన్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 10%అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, No Cost EMI అఫర్ తో కూడా ఈ టీవీని పొందవచ్చు.

Sony Bravia (55 inches) 4K అల్ట్రా HD టీవీ స్పెక్స్ మరియు అఫర్ ధర ఈ క్రింద చూడవచ్చు.  

Sony Bravia అమెజాన్ ప్రైమ్ డే అఫర్ ధర: Rs.66,990 (Click Here to Buy

ఇక ఈ Sony స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, Sony Bravia (55 inches) 4K అల్ట్రా HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ LED TV మోడల్ నంబర్ 55X7500H. ఈ టీవీ స్పష్టమైన వివరాలను మరియు True Colors అందించగల X1 4K ప్రొసెసర్ కలిగి వుంది. ఇది 4K X-రియాలిటీ ప్రో మరియు మోషన్ ఫ్లో XR ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీ మంచి సౌండ్ అందించగలదు. ఎందుకంటే, ఇందులో 20W సౌండ్ అవుట్ పుట్ అందించగల Bass Reflect స్పీకర్లు మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ వున్నాయి.

ఇక కనెక్టివిటీ పరంగా, 3HDMI పోర్ట్స్ మరియు 2USB పోర్ట్స్ ఉన్నాయి మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS తో పనిచేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo