లేటెస్ట్ LG Smart Tv మంచి డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకే ఈరోజు లభిస్తోంది.!

HIGHLIGHTS

ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో వుంది

లేటెస్ట్ LG Smart Tv మంచి డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకే ఈరోజు లభిస్తోంది

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ Active HDR సపోర్ట్ తో వస్తుంది

లేటెస్ట్ LG Smart Tv మంచి డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకే ఈరోజు లభిస్తోంది.!

బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కావాలని చూస్తున్న వారికి ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో వుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్ జి ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ LG Smart Tv మంచి డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకే ఈరోజు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ టీవీ డీల్ అమెజాన్ నుంచి లభిస్తుంది మరియు ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Smart Tv : ఆఫర్

ఎల్ జి యొక్క లేటెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32LM563BPTC ఈరోజు ఆమెజంనుంచి 36% భారీ డిస్కౌంట్ తో ఈ రోజు రూ. 13,999 ధరకే సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరకే అందుకునే మరో రెండు ఆఫర్లు ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించింది.

అవేమిటంటే, LG 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ని SBI క్రెడిట్ కార్డు నం EMI ఆప్షన్ తో, అంటే ఫుల్ పేమెంట్ చేసే వారికి ఈ టీవీ పై రూ. 1,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ టీవీ పైన రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీ రూ. 2,000 భారీ తగ్గింపుతో కేవలం రూ. 11,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: BSNL: రూ. 200 కంటే తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

LG Smart Tv : ఫీచర్స్

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 32 ఇంచ్ HD Ready స్క్రీన్ తో వస్తుంది మరియు ఇది Active HDR సపోర్ట్ తో వస్తుంది. అంటే, ఈ టీవీ మల్టీ HDR ఫార్మాట్ (HDR 10 మరియు HLD) లకు సపోర్ట్ చేస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ WebOS పై నడుస్తుంది మరియు స్మూత్ గా పని చేస్తుంది.

LG Smart Tv Features

ఈ టీవీ లో 10W సౌండ్ అందించే రెండు స్పీకర్లు 2.0 ఛానల్ సపోర్ట్ తో ఉంటాయి. అంతేకాదు, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ Dolby Audio మరియు dts:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ లో 2 HDMI, 1 USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ WiFi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.

బడ్జెట్ ధరలో బ్రాండ్ న్యూ LG స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారికి ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ గొప్ప ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo