Soundbar Smart TV పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!
అమెజాన్ ఇండియా ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
లేటెస్ట్ Soundbar Smart TV పై ఈ బిగ్ డీల్స్ అందించింది
ఇందులో పవర్ ఫుల్ సౌండ్ అందించే బిల్ట్ ఇన్ సౌండ్ బార్ ఉంటుంది
అమెజాన్ ఇండియా ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. మంచి సౌండ్ మరియు గొప్ప విజువల్స్ అందించే లేటెస్ట్ Soundbar Smart TV పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఇందులో పవర్ ఫుల్ సౌండ్ అందించే బిల్ట్ ఇన్ సౌండ్ బార్ ఉంటుంది. 20 వేల బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని పరిశీలించవచ్చు.
SurveySoundbar Smart TV : ఆఫర్
బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో Vu Vibe Series నుంచి అందించిన 43 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,190 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని Yes బ్యాంక్, IDFC First మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ మొత్తం ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 21,690 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Vu Soundbar Smart TV : ఫీచర్స్
ఇది సౌండ్ మరియు విజువల్స్ రెండిటి కలయిక తో వచ్చే స్మార్ట్ టీవీ. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ A+ గ్రేడ్ QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్ యాక్టివ్ కాంట్రాస్ట్ మరియు AI పిక్చర్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ Vu స్మార్ట్ టీవీ 1.5GHz Vu On AI ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన ఇంటిగ్రేటెడ్ బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో వస్తుంది. ఈ టీవీ టోటల్ 88W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డైలాగ్ క్లారిటీ మరియు డీప్ బాస్ సౌండ్ అందించడమే కాకుండా ఆడియో ఓన్లీ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, AV ఇన్, ఆప్టికల్, ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.