Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » EPFO 3.0 కొత్త అప్‌డేట్ తో పిఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయడం మరింత సులభం.!

EPFO 3.0 కొత్త అప్‌డేట్ తో పిఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయడం మరింత సులభం.!

By Raja Pullagura | Updated on 09-Feb-2026
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

EPFO 3.0 కొత్త అప్‌డేట్ ద్వారా ఎంప్లాయిస్ కి గొప్ప ప్రయోజనాలు అందించే అవకాశం

EPFO తన సేవలను పూర్తిగా డిజిటల్‌గా మార్చే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది

చాలా వేగంగా మరియు సులభంగా మారడమే కాకుండా పూర్తిగా పేపర్‌ లెస్‌ గా మారనున్నది

EPFO 3.0 కొత్త అప్‌డేట్ తో పిఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయడం మరింత సులభం.!
Raja Pullagura Raja Pullagura
09-Feb-2026

EPFO 3.0 కొత్త అప్‌డేట్ ద్వారా ఎంప్లాయిస్ కి గొప్ప ప్రయోజనాలు అందించే దిశగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అడుగులు వేసింది. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ను మారుస్తూ, ఇప్పుడు తన సేవలను పూర్తిగా డిజిటల్‌గా మార్చే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌ తో పిఎఫ్ సేవలు బ్యాంకింగ్ యాప్స్ మాదిరిగా చాలా వేగంగా మరియు సులభంగా మారడమే కాకుండా పూర్తిగా పేపర్‌ లెస్‌ గా మారనున్నది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

EPFO 3.0 కొత్త అప్‌డేట్ ఏమిటి?

పెరుగుతున్న అవసరాలు మరియు టెక్నాలాజి మిళితం చేస్తూ, రాబోయే 10–15 సంవత్సరాల వరకు రాబోయే అవసరాలకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ ని సిద్ధంగా ఉంచడమే ఈ కొత్త ఈపీఎఫ్ఓ అప్‌డేట్. ఈ కొత్త అప్‌డేట్ తో UPI ద్వారా పిఎఫ్ విత్‌డ్రా చేయడం అనేది అన్నింటి కంటే ప్రధాన హై లెట్ అవుతుంది. అంటే, ఇక నుంచి పిఎఫ్ అకౌంట్ నుంచి అమౌంట్ తీసుకోవాలంటే UPI ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు తీసుకునే అవకాశం ఉంటుంది.

EPFO 3.0 Update 2026

ఈ కొత్త అప్‌డేట్ తో క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా ఇప్పటి మాదిరిగా రోజుల్లో కాకుండా కేవలం గంటల్లో లేదా వెంటనే ఇన్స్టాంట్ గా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ మొత్తం పని కూడా పూర్తిగా పేపర్‌ లెస్ మరియు డిజిటల్ ప్రాసెస్ గా జరిగిపోతుంది. ఈ కొత్త అప్‌డేట్ ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాదు ఇది భారతదేశ రిటైర్‌మెంట్ ఫైనాన్స్ వ్యవస్థను డిజిటల్ యుగంలోకి తీసుకువెళ్లే పెద్ద మార్పు అవుతుంది.

Also Read: 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ అందుకోండి.!

EPFO 3.0 ఎలా పని చేస్తుంది?

ఈపీఎఫ్ఓ 3.0 లో ఈపీఎఫ్ఓ కూడా బ్యాంకుల మాదిరిగా ఒక కేంద్రీకృత (Centralised) సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత మీరు ఏ నగరంలో ఉన్నా, ఏ EPFO కార్యాలయం నుంచైనా సేవలు పొందవచ్చు. అంతేకాదు, అకౌంట్ ట్రాకింగ్, క్లెయిమ్స్, గ్రీవెన్స్ అన్నీ చిటికెలో అట్టే అయిపోతాయి. దీనికోసమే ఇటీవల కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉన్న ఆటో సెటిల్మెంట్ ను 5 లక్షల వరకు లిమిట్ పెంచారు.

ఇది కాకుండా ఫ్యూచర్ లో ATM ద్వారా PF విత్‌డ్రా కు కూడా వీలుకల్పించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కొత్త అప్డేట్ మరియు ఫీచర్ తో పిఎఫ్ సభ్యులకు ప్రత్యేక ATM కార్డు అందిస్తుంది. ఈ కార్డు తో ATM ద్వారా స్వైప్ చేసి PF డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది.

EPFO 3.0 కొత్త అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది?

ఈ కొత్త EPFO 3.0 కొత్త అప్డేట్ ఏప్రిల్ 2026 నుంచి నుంచి మనుగడలోకి వస్తుందని చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ పండగ ఆఫర్ అనౌన్స్ .. సేల్ ప్రైస్ ఎంతంటే.! Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ పండగ ఆఫర్ అనౌన్స్ .. సేల్ ప్రైస్ ఎంతంటే.!
LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్స్ తో అతి చవక ధరలో లభిస్తోంది.! LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్స్ తో అతి చవక ధరలో లభిస్తోంది.!
కేవలం 9 వేల ఆఫర్ ధరలో boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.! కేవలం 9 వేల ఆఫర్ ధరలో boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.! Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.!
JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.! JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • OPPO F35 Pro
  • OPPO F35
  • Xiaomi Redmi 17
  • Google 11 Pro Fold
  • Vivo T5 5G
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo