7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఈరోజు లేటెస్ట్ బెస్ట్ 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై గొప్ప డీల్స్ అందించింది

ఈరోజు మీకు 7 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది

ఇది డీప్ అండ్ సూపర్ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది

7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ అందుకోండి.!

ఫ్లిప్ కార్ట్ ఈరోజు లేటెస్ట్ బెస్ట్ 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు మీకు 7 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ తో పోల్చి చూస్తే, ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. అందుకే, ఈ సౌండ్ బార్ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : డీల్

ప్రముఖ ఆడియో కంపెనీ ZEBRONICS గత సంవత్సరం చివరిలో విడుదల చేసిన BAR 9920 సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ భారీ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 32,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ పై రూ. 6,000 భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 26,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

ZEBRONICS 7.1.2 Dolby Atmos Soundbar deal on flipkart

ఈ సౌండ్ బార్ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ కాకుండా రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను BOB CARD EMI మరియు SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 25,499 రూపాయల అతి తక్కువ ధరలో మీకు అందుతుంది.

Also Read: Sarvam AI: విదేశీ ఏఐ ప్లాట్ ఫామ్స్ కి పోటీగా స్వదేశీ ఏఐ వచ్చేసింది.!

ZEBRONICS 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో పైన నాలుగు అప్ ఫైరింగ్ స్పీకర్, సైడ్ లో రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ మరియు ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన ప్రీమియం అండ్ పవర్ ఫుల్ బార్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ చాలా ప్రీమియం సౌండ్ అందించే సబ్ ఉఫర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ తో 12 ఇంచ్ బిగ్ ఉఫర్ కలిగిన వైర్లెస్ సబ్ ఉఫర్ వస్తుంది. ఇది డీప్ అండ్ సూపర్ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు AcoustiMax ఆడియో టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ మరోయు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి లీనమయ్యే సరౌండ్ అండ్ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC) ,ఆప్టికల్ ఇన్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo