Samsung 55 ఇంచ్ Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Samsung 55 ఇంచ్ Smart Tv పై అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ టీవీ సిరీస్ Crystal 4K Vivid Pro టీవీ పై బిగ్ డీల్స్ అందించింది

శాంసంగ్ యొక్క క్రిస్టల్ 4K వివిద్ ప్రో సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పవర్ ఫుల్ బ్రైట్నెస్ అందిస్తుంది

Samsung 55 ఇంచ్ Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ డీల్స్ అందుకోండి.!

Samsung 55 ఇంచ్ Smart Tv పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. కొత్త సంవత్సరం మొదలవుతూనే అమెజాన్ ఇండియా శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ టీవీ సిరీస్ Crystal 4K Vivid Pro టీవీ పై బిగ్ డీల్స్ అందించింది. కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఎదురుచూస్తున్న వారు ఈరోజు అమెజాన్ అందించిన 55 ఇంచుల శాంసంగ్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung 55 ఇంచ్ Smart Tv ఆఫర్

శాంసంగ్ యొక్క Crystal 4K Vivid Pro సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఆరోజు 42% భారీ డిస్కౌంట్ అందించి రూ. 39,990 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ టీవీని అమెజాన్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 38,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Redmi Note 15 5G: రేపు లాంచ్ అయ్యే రెడ్ మీ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదిగో.!

Samsung 55 ఇంచ్ Smart Tv : ఫీచర్స్

శాంసంగ్ యొక్క క్రిస్టల్ 4K వివిద్ ప్రో సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పవర్ ఫుల్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ టీవీ శాంసంగ్ యొక్క సొంత స్మార్ట్ టీవీ ప్రోసెసర్ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో పని చేస్తుంది. ఇది ఈ స్మార్ట్ టీవీని వేగంగా నడిపిస్తుంది మరియు గొప్ప విజువల్స్ కూడా అందిస్తుంది. ఈ టీవిలో 55 ఇంచ్ పరిమాణం కలిగిన 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ LED ప్యానల్ ఉంటుంది. ఈ టీవీ HDR10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, మెగా కాంట్రాస్ట్, 4K అప్ స్కేలింగ్ మరియు Pur Color వంటి మరిన్ని ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది.

Samsung 55 inch Smart Tv deal on amazon

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ శాంసంగ్ 55 ఇంచ్ టీవీలో రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 20Wస్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీలో Q-Symphony, OTS లైట్ మరియు అడాప్టివ్ వంటి సౌండ్ ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ లో బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ తో పాటు ఈథర్నెట్ పోర్ట్ సహా అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ టీవీ గొప్ప విజువల్స్ మరియు మంచి సౌండ్ అందించే బెస్ట్ ఫీచర్స్ అందించే అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo