లేటెస్ట్ JVC QLED Smart Tv పై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

VC QLED Smart Tv పై అమెజాన్ ఈరోజు మంచి ఆఫర్లు అందించింది

ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టింది

మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకునే సదవకాశం అమెజాన్ అందించింది

ప్రముఖ జపనీస్ ఆడియో మరియు వీడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ అందించిన లేటెస్ట్ JVC QLED Smart Tv పై అమెజాన్ ఈరోజు మంచి ఆఫర్లు అందించింది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టింది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకునే సదవకాశం అమెజాన్ అందించింది.

JVC QLED Smart Tv : డీల్స్

JVC యొక్క AI విజన్ సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43NQ7165C పై అమెజాన్ ఈరోజు 23% డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని IDFC FIRST, Federal, HSBC మరియు BOB CARD క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: 119 చైనా మూలాధార Apps Ban పై భారత ప్రభుత్వం దృష్టి.!

JVC QLED Smart Tv : ఫీచర్స్

ఈ జెవిసి 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Realtek క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ JVC క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60W హెవీ సౌండ్ అవుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లో అందించిన Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటిది అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి 22 వేల బడ్జెట్ ధరలో పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :