how to apply epf advance know detailed step by step guide in telugu
ప్రైవేటు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా వారి ఉద్యోగ వేతనం నుంచి కొంత మొత్తాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్, ఈ అమౌంట్ ని కంపెనీ వారి జీతాల నుంచి జమ చేసే విధంగా వారి శాలరీ విభజించి ప్రతి నెల ఆ అమౌంట్ ని వారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అలాగే, ఎంప్లొయ్ అందించే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతా లో జమ చేస్తుంది. చాలా మంది ఈ అమౌంట్ ను కదిలించడానికి వీలు లేదు అనుకుంటారు. అయితే, అవసరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులు వారి ఈపీఎఫ్ (Employees’ Provident Fund) ఖాతా నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిని సాధారణంగా EPF Advance లేదా Form 31 Claim అని అంటారు. ఎంప్లాయిస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇది కష్టకాలంలో ఆదుకునే మంచి మార్గంగా ఉంటుంది. ఈ ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకోండి.
ఈపీఎఫ్ అడ్వాన్స్ అనేది ఉద్యోగి తన ఉద్యోగాన్ని వదిలేసినప్పుడు మాత్రమే మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకోవడం కాదు. ఉద్యోగి నిర్దిష్ట అవసరాల కోసం ఈపీఎఫ్ లో ఉన్న మొత్తంలో నుంచి వారి అవసరాన్ని బట్టి మరియు వారి రిక్వెస్ట్ అర్హతకు అనుగుణంగా కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకోవడాన్ని ఈపీఎఫ్ అడ్వాన్స్ అంటారు.
ఈపీఎఫ్ నిబంధనల్లో పేర్కొన్న కొన్ని ఇతర పరిస్థితులు కూడా మీ ఈపీఎఫ్ అడ్వాన్స్ లిస్ట్ లో ఉంటాయి.
ఆన్లైన్ లో పీఎఫ్ అడ్వాన్స్ కోసం అప్లై చేయడానికి సాధారణంగా కొన్ని వివరాలు సరిగ్గా ఉండాలి. ఆ వివరాలు లిస్ట్ ఇక్కడ అందించాము.
ఈపీఎఫ్ FAQ ప్రకారం, ఆన్‌లైన్ క్లెయిమ్ సమయంలో ఆధార్ తో లీకైన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. కాబట్టి, పెయిన్ తెలిపిన అన్ని వివరాలు మీరు పూర్తి చేసి మరియు వివరాలు కలిగి ఉండాలి.
Also Read: UPI Payment తో తెలుగు రాష్ట్రాల్లో మారిన పేమెంట్ విధానం.!
మీ క్లెయిమ్ ను పరిశీలించిన ఈపీఎఫ్ఓ మీ అర్హతను బట్టి మీకు అందించే అమౌంట్ ను మీ ఈపీఎఫ్ అకౌంట్ తో లింక్ అయిన ఖాతాలో జమ చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు అప్లై చేసిన మొత్తం మీకు శాంక్షన్ కాకపోవచ్చు. మీ సర్వీస్ మరియు మీరు అప్లై చేసిన అవసరం మరియు మీ అర్హత ఆధారంగా క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.