Sony Bravia Tv Days సేల్ నుంచి సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు నుంచి Sony Bravia Tv Days సేల్ ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుంచి సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ పై భారీ ఆఫర్లు అందించింది

ఈ సేల్ డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది

Sony Bravia Tv Days సేల్ నుంచి సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్.!

అమెజాన్ ఇండియా ఈరోజు నుంచి Sony Bravia Tv Days సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి సోనీ బ్రావియా స్మార్ట్ టీవీల పై ధమాకా ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఈరోజు సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ పై భారీ ఆఫర్లు అందించింది. అమెజాన్ అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Bravia Tv Days Sale:

అమెజాన్ ప్రకటించిన సోనీ బ్రావియా టీవీ డేస్ సేల్ డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టీవీ సేల్ నుంచి ఈరోజు సోనీ బ్రావియా 3 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ అందించింది. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో ఇండియాలో విడుదలైన ఈ సోనీ స్మార్ట్ టీవీ ఈ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది.

ఇక ఆఫర్ విషయానికి వస్తే, 2024 జులై నెలలో భారత మార్కెట్లో రూ. 93,990 రూపాయల ధరలో విడుదలైన సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 18,000 భారీడ్ డిస్కౌంట్ తో రూ. 73,990 ధరకే లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ విడుదలైన తర్వాత ఈ ఆఫర్ ధరకి లభించడం ఇదే ప్రథమం.

ఇది కాకుండా Federal Bank క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 71,990 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఆఫర్ చెక్ చేయడానికి Click Here

Also Read: Redmi Note 14 5G Series ను లాంచ్ చేసిన షియోమీ: అన్ని ఫోన్ల ధరలు తెలుసుకోండి.!

Sony Bravia 3 : ఫీచర్స్

సోనీ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన Bravia LED ని కలిగి ఉంటుంది. 4K HDR Processor X1 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు Triluminos PRO,HDR10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.\

Sony Bravia Tv Days Big smart tv Deal

ఈ సోనీ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే BASS రిఫ్లెక్ట్ స్పీకర్లు కలిగి వుంది. ఈ టీవీ Dolby Atmos మరియు యాంబియంట్ ఆప్టిమైజేషన్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI (eARC), USB, బ్లూటూత్, Wi-Fi మరియు బిల్ట్ ఇన్ మైక్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile