Big Deal: 14 వేలకే బ్రాండ్ న్యూ 4K Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు అతిపెద్ద స్మార్ట్ టీవీ డీల్ అందించింది.

బ్రాండ్ న్యూ 4K Smart Tv ని భారీ డిస్కౌంట్ తో అందుకోండి

బ్రాండ్ న్యూ 4K Smart Tv ని 15 వేల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం

Big Deal: 14 వేలకే బ్రాండ్ న్యూ 4K Smart Tv అందుకోండి.!

Big Deal: అమెజాన్ ఈరోజు అతిపెద్ద స్మార్ట్ టీవీ డీల్ అందించింది. బ్రాండ్ న్యూ 4K Smart Tv ని భారీ డిస్కౌంట్ తో కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం ఈ రోజు అందించింది. చౌక ధరలు పెద్ద స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు అమెజాన్ అందించిన ఈ స్మార్ట్ టీవీ డీల్ గొప్ప అవకాశంగా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

4K Smart Tv Big Deal

ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదలైన Karbonn 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ వివరాల్లోకి వెళితే, కార్బన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KJS43ASUHD పై అమెజాన్ ఇండియా ఈరోజు 61% డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 14,999 ఆఫర్ ధరకే అమెజాన్ నుంచి సేల్ అవుతుంది.

కేవలం ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై మరింత లాభాలు అందించే బ్యాంక్ ఆఫర్ ని కూడా జత చేసింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ ని 13 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. Buy From Here

Also Read: Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ తో జరగనున్నది.!

Karbonn (43) 4K Smart Tv : ఫీచర్స్

ఈ కార్బన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840 x 2160 రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈటీవీ HDMI, USB,బ్లూటూత్, ఆప్టికల్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ కార్బన్ స్మార్ట్ టీవీ Dolby Audio టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కలిగి ఉంది. ఈ కార్బన్ స్మార్ట్ టీవీ ARM CA53 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే అతి చవక ధరలో లభిస్తున్న 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఆఫర్ గా ఈ డీల్ నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo