ఈరోజు అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Jan 2021
HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ రిపబ్లిక్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 23 తో ముగుస్తుంది

SBI బ్యాంక్ కస్టమర్లు అధనపు ఆఫర్లు అందుకోవచ్చు

ఈరోజు అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్
ఈరోజు అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటి నుండి మొదలవుతుండగా, ఈరోజు ప్రైమ్ మెంబర్లకు యాక్సెస్ అందుతుంది. అందుకే, ఈరోజు అమెజాన్ రిపబ్లిక్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ని ప్రకటించింది. ఈ 2021 సంవత్సరం అమెజాన్  మొదటి సేల్ 23 తో ముగుస్తుంది. ఈ సేల్ SBI భాగస్వామ్యంతో ప్రకటించడంతో SBI బ్యాంక్ కస్టమర్లకు అధనపు ఆఫర్లు అందుకోవచ్చు.     

OnePlus Y Series (32 inches) HD Ready

అఫర్ ధర : Rs.13,990

ఈ 32 అంగుళాల OnePlus Y Series HD Ready  టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఇది 2HDMI పోర్టులు మరియు 2USB పోర్టులు కలిగివుంటుంది.  Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు 20W స్పీకర్లతో వస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడిచే ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ ప్రకటించిన ఈ రిపబ్లిక్ సేల్ నుండి కేవలం Rs.13,990 రూపాయల ధరకే ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

LG (32 inches) HD Ready Smart LED TV

అమెజాన్ డీల్ ధర: రూ .14,490

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుండి ఈ LG HD రెడీ స్మార్ట్ టీవీ బెస్ట్ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ టివిని కొనాలనుకుంటే, ఈ టివి యొక్క అసలు ధర రూ .21,990. అయితే, మీరు టివిని కేవలం 14,490 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి అమెజాన్ ఈ టీవీ పైన భారీ డిస్కౌంట్  అందిస్తోంది. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Sony Bravia (43 inches) Full HD Smart LED TV

అమెజాన్ డీల్ ధర: రూ .34,990

ఈ 43 అంగుళాల Sony Bravia FHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల X-Reality Pro మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Clear Audio+ సౌండ్ టెక్నాలజీ మరియు Open Baffle స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుండి కేవలం Rs.34,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Samsung (32 Inches) HD Ready Smart LED

అమెజాన్ డీల్ ధర: రూ .14,499

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ శామ్సంగ్ టీవీని కేవలం 14,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ టీవీ యొక్క MRP ధర 19,900 రూపాయలు, కానీ మీరు ఈ టీవీని డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే పొందవచ్చు. అలాగే, ఈ టీవీ పైన మీరు బ్యాంక్ ఆఫర్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూపంలో మరికొంత తగ్గింపును కూడా పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

Onida 108 cm (43 Inches) Fire TV Edition Full HD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .21,990

ఈ Onida Fire TV Edition Full HD Smart IPS LED టీవీ MRP ధర 30 వేల వరకూ వుంది. అయితే,  మీరు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి చాలా తక్కువ ధరకె ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.  మీకు ఈ టీవీ పైన మంచి డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తో కేవలం రూ .21,990 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అధనంగా, మీరు ఈ టీవీ పైన SBI బ్యాంక్ ఆఫర్ కూడా పొందువచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

TCL (40 inches) Full HD Certified Android Smart LED TV

మీరు ఈ టీవీని కొనాలనుకుంటే, మీరు ఈ టీవీని అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ Full HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు ఇంటిగ్రేటెడ్ బాక్స్ స్పీకర్ల సపోర్ట్ తో వస్తుంది.  ఈ టీవిలో 2 HDMI పోర్ట్లను మరియు  1 USB పోర్ట్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో ఆండ్రాయిడ్ 9 OS మరియు క్రోమ్ క్యాస్ట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.

logo
Raja Pullagura

Web Title: amazon huge offers on smart tvs in amazon great republic day sale but only for prime members only
Tags:
amazon great republic sale great republic day sale republic days sale amazon india samazon sale great offers on smart tv best smart tv deals in amazon sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status