జియో ధమాకా అఫర్: రోజుకి రూ.10 ఖర్చుతోనే 3GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 Sep 2021
HIGHLIGHTS
  • జియో కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి

  • డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

  • ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది

జియో ధమాకా అఫర్: రోజుకి రూ.10 ఖర్చుతోనే 3GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్
జియో ధమాకా అఫర్: రోజుకి రూ.10 ఖర్చుతోనే 3GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

జియో కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను కేవలం రోజుకు 10 రూపాయల ఖర్చుతోనే అందించే బెస్ట్ ప్లాన్ కూడా వుంది మరియు ఈ ప్లాన్ తో అన్ని అవసరాలు తీరిపోతాయి. జియో ఇటవల ప్రకటించిన రూ.3499 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఆన్లైన్ క్లాస్ లు మొదలుకొని OTT ప్లాట్ఫారాల పైన కంటెంట్ వరకూ అన్ని అవసరాలకు ఈ ప్లాన్ అఫర్ చేసే డేటా సరిపోతుంది. ఈ రూ.3499 ప్రీపెయిడ్ ప్లాన్ తీ సుకొచ్చే అన్ని లాభాలను చూద్దాం.

Jio Rs.3499 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

అలాగే, జియో కస్టమర్లకు అధిక లాభాలను ఇచ్చే లేటెస్ట్ మరియు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఈ క్రింద చూడవచ్చు.     

Jio Rs.127 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 12 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.247 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 25 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.447 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 50 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here       

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: reliance jio latest best plan for jio users
Tags:
jio jio4g reliance jio jio plans jio offers jio latest plans జియో
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status