నవంబర్ 11 న రెండు Xiaomi ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి
By
Shrey Pacheco |
Updated on 10-Nov-2015
చైనీస్ ఫేమస్ వెబ్ సైట్ Weibo లో xiaomi కొత్తగా ఒక టీసర్ ను పోస్ట్ చేసింది. నవంబర్ 11 న రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నట్లు ఉంది టీసర్ లో.
Survey✅ Thank you for completing the survey!
Mi Dual 11 అనే చైనీస్ టెక్స్ట్ రూపంలో వ్రాసింది టీసర్ ఇమేజ్ లో. దానితో పాటు క్రింద ఒక కర్టెన్, దాని వెనుక మొబైల్ ఉన్నట్టు హింట్స్ ఇస్తూ ఇమేజ్ కూడా కలిపింది అదే టీసర్ లో.
అఫిషియల్ గా ఏ ఫోన్స్ అనేది తెలియక పోయినా రూమర్స్ ప్రకారం, ఇవి Mi 5 మరియు రెడ్మి నోట్ 2 ప్రో మొబైల్స్. మి 5 కంపెని ఫ్లాగ్ షిప్ మోడల్ అయితే, రెడ్మి నోట్ 2 ప్రో బడ్జెట్ సెగ్మెంట్ హై స్పెసిఫిక్ డివైజ్ గా రానున్నాయి.
రీసెంట్ గా 20,000 mah పవర్ బ్యాంక్ మరియు Mi బాండ్ 1S రిలీజ్ చేసింది xiaomi. మి బాండ్ 1S ధర 1000 రూ సుమారు. ఇవి చైనా లో సేల్ అవుతున్నాయి ప్రస్తుతానికి.
