ఇండియాలో 8,499 రూ లకు Xiaomi రెడ్మి note prime లాంచ్
By
Shrey Pacheco |
Updated on 15-Dec-2015
ఇండియాలో Xiaomi నుండి రెడ్మి note prime ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రైస్ 8,499 రూ. రేపటి నుండి (డిసెంబర్ 15th) మార్నింగ్ 10 గంటల కు సేల్స్ స్టార్ట్.
Survey✅ Thank you for completing the survey!
Mi.com అండ్ అమెజాన్ లో సేల్ అవుతుంది.
స్పెక్స్ – 5.5 HD IPS డిస్ప్లే, 64 బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 2gb ర్యామ్, 3100 mah బ్యాటరీ, 16gb ఇంబిల్ట్ అండ్ 32 gb sd కార్డ్ సపోర్ట్.
13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 4G డ్యూయల్ సిమ్. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న Sri City ప్లాంట్ నుండి తయారీ అవనుంది. made in india లో భాగంగా ఇది రెండవ ఫోన్ xiaomi నుండి.