Install App Install App

Rs.15,000 ధరలో- 4GB ర్యామ్ మరియు మంచి ప్రొసెసరు కలిగిన బెస్ట్ 5 ఫోన్లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 14 Apr 2019
HIGHLIGHTS
  • మార్కెట్లో ట్రెండీగా నడుస్తున్న స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ ఇవేనని చెప్పొచ్చు.

  • పూర్తి వివరాలను పూర్తిగా పరిశీలించి ఎంచుకోవాల్సి ఉంటుంది.

Rs.15,000 ధరలో- 4GB ర్యామ్ మరియు మంచి ప్రొసెసరు కలిగిన బెస్ట్ 5 ఫోన్లు

ప్రీమియం ఫోన్లను ఎంచుకునేప్పుడు దాదాపుగా అన్ని హంగులతో ఈ ఫోన్లు వస్తాయి కాబట్టి, సులభంగా ఎంచుకోవచ్చు. అదే, రూ.15,000 కంటే తక్కువ ధరలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ను ఎంచుకోవడనికి మాత్రం దాని ప్రాసెసర్, కెమేరా సెటప్పు మరియు పూర్తి వివరాలను పూర్తిగా పరిశీలించి ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ ఎంపికలను సులభతరం చేయడానికి మీకోసం, మిడ్ రేంజ్ లో ఉత్తమమైన 5 ఫోన్లను ఇక్కడ అందించాము.

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో

ఈ రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 675 ప్రాసెసరుకి జతగా ఒక 4GB ర్యామ్ తో వస్తుంది. ఇది తక్కువ దార్లో ఒక 48MP ప్రధాన కెమెరాతో పాటుగా ఒక డ్యూయల్ వెనుక కెమెరా (48MP + 5MP) మరియు 13MP ముందు కెమెరా కలిగి ఉంటుంది. దీనితో  మంచి నాణ్యమైన మరియు ఎక్కువ రిజల్యూషన్ కలిగిన ఫోటోలను తీసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కొత్త ప్రొసెసరుతో మంచి వేగవంతమైన పనితనాన్ని పొందవచ్చు.

మోటో వన్ పవర్

షావోమి కంపెనీ నుండి వస్తున్నా పోటీకి మోటో నుండి సరైన సమాధానంగా వచ్చిన స్మార్ట్ ఫోనుగా ఈ మోటో వన్ పవర్ ను చెప్పొచ్చు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. ఇది 4GB మరియు 64GB తో పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టే 15000 రూపాయల ధర విభాగంలో ఇది కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.               

నోకియా 6.1 ప్లస్ 

ఈ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసరుకి జతగా ఒక 4GB  వస్తుంది.  లైఫ్ -లైక్  చిత్రాల కోసం డ్యూయల్ వెనుక కెమెరా (16MP + 5MP) మరియు 16MP ముందు కెమెరాలు కలిగి ఉంటుంది. గేమ్స్, సినిమాలు లేదా వీడియోలు - ఆలస్యం లేకుండా వేగవంతంమైన అనుభవాన్నీ పొందండి, . నోకియా 6.1 ప్లస్ అద్భుతమైన బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంది.  

హానర్ 8 X

హానర్ 8X  పెద్ద డిస్ప్లే మరియు వాటి అంచులు దాదాపు అన్ని వైపులా విస్తరిస్తాయి మరియు పైన నోచ్ ఉంటుంది, ఇందులోని నోచ్ ఇతర ఫోన్లలోలాగా పెద్దగా ఉండదు. హానర్ 8X కేవలం ఒక పెద్ద స్క్రీన్ కలిగిన ఫోన్ మాత్రమేకాదు, ఇది సరికొత్త కిరిన్ 710 SoC శక్తితో అధికమైన పనితీరును చేస్తుంది మరియు 4GB ర్యామ్ నుండి మొదలయ్యి 6GB వరకు అందుబాటులోవుంటుంది. అలాగే, దీనిలో AI బాగా పనిచేస్తుంది కెమేరా విభాగంలో కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఈ ఫోన్.

షావోమి మి A2

షావోమి మి A2 కూడా దాదాపుగా నోకియా 7 ప్లస్ వంటి వివరాలను కలిగి ఉంది , కానీ ఇది తక్కువ ధరలో వస్తుంది. Mi A2  వెనుకభాగంలో ఒక అద్భుతమైన డ్యూయల్ కెమెరా కూడా కలిగిఉంది. అదనంగా,  Android One ధృవీకరణ కలిగివుంది అంటే ఇది ఆండ్రాయిడ్ 9 పై సహా, సాధారణ అప్డేట్లకు హామీ ఇస్తుంది .ప్రస్తుతం ఇది Android 9 Pie యొక్క అప్డేట్ కూడా పొందింది.  ఇది కూడా ఒక స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ మరియు 4GB RAM, 64GB స్టోరేజితో చాలా చక్కగా ఉంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
best phones under 15000 new best phones under 15000 best smartphones under 15000 phone under 15000 best budget smartphones budget phones
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
₹ 24999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
₹ 39999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status