Style మరియు Performance తో కొత్త Swipe Elite Pro లాంచ్,ధర 6,999 రూ.

Style  మరియు  Performance  తో కొత్త  Swipe  Elite  Pro  లాంచ్,ధర  6,999 రూ.

స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ Swipe  టెక్నాలజీ తన  ఎల్ టీ ఈ సిరీస్  ని విస్తరించటానికి  శనివారం  4G  'Elite Pro'  స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ,  దీనిలో 5 ఇంచెస్ HD IPS  డిస్ప్లే మరియు దీని ధర 6,999  రూ గా నిర్ణయించబడింది . 'Elite Pro' లో  1.4 GHz   క్వాడ్ కోర్ ప్రోసెసర్  కలదు .  మరియు  3GB RAM  మరియు  32 GB ROM  కలవు ,  దీనిని మెమొరీ కార్డ్ ద్వారా  64 GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డీల్ లో 8 అక్టోబర్ నుంచి   సేల్స్ స్టార్ట్ అయ్యాయి . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ఫోన్ ఒక  ఫింగర్ ప్రింట్ స్కానర్  కలిగి ఉంది మరియు ఇది 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

ఈ పరికరం ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆధారంగా మరియు 2,500mA బ్యాటరీ కలిగి ఉంది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo