ఇండియాలో సామ్సంగ్ గేలక్సీ నోట్ 7 లాంచ్

ఇండియాలో సామ్సంగ్ గేలక్సీ నోట్ 7 లాంచ్
HIGHLIGHTS

కొత్త improved s pen stylus తో వస్తుంది.

ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 రిలీజ్ అయ్యింది ఈ రోజు. ఇండియన్ ప్రైస్ 59,990 రూ. ఆగస్ట్ 19 నుండి అందుబాటులోకి వస్తుంది అమెజాన్ లో.

ఫోన్ ప్రత్యేకతలు గురించి చెప్పాలంటే.. IP68 వాటర్ అండ్ డస్ట్ resistant, 256GB SD కార్డ్ సపోర్ట్, 4GB ర్యామ్, డ్యూయల్ edge 5.7 in డిస్ప్లే,  Exynos 8890 SoC.

డిస్ప్లే కు ఒక ప్రత్యేకత ఉంది. ఫోన్ లో బ్యాటరీ తగ్గితే, స్క్రీన్ రిసల్యుషణ్ high నుండి low కు మారుతుంది. 12MP dual-pixel కెమెరా, 64 ఇంటర్నెల్ స్టోరేజ్.

USBటైప్ C పోర్ట్ ఆడియో జాక్,  అదనంగా మైక్రో USB adapter కూడా ఉంది బాక్స్ లో. దీనితో పాటు gear iconx earbuds (13,490రూ) మరియు gear fit 2( 13,990 రూ) స్మార్ట్ స్మార్ట్ బ్యాండ్ కూడా రిలీజ్ అయ్యాయి

ఇవి ఆగస్ట్ నెలలో సేల్స్ స్టార్ట్ కానున్నాయి. ఇంకా సామ్సంగ్ gear VR కూడా రిలీజ్ అయ్యింది. ప్రైస్ 7,290 రూ. ఇది సెప్టెంబర్ లో సేల్స్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో. 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo