Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి

డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ బార్ పై ఈ డీల్స్ అందించింది

ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది

Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!

Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి. రియల్ 5.1 ఛానల్ సెటప్ మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రెండు బిగ్ డీల్స్ అందుకుంది, అందుకే ఈ రోజు అముఞ్చి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony 5.1 Dolby సౌండ్ బార్: డీల్స్

సోనీ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ HT-S20R ఈరోజు అమెజాన్ నుంచి రూ. 15,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో పాటు రూ. 1,750 రూపాయల BOB CARD EMI ఆఫర్ కూడా అందించింది.

Sony 5.1 Dolby soundbar deals on amazon

అంటే, ఈ సౌండ్ బార్ పై టోటల్ రూ. 2,750 రూపాయల డిస్కౌంట్ ఆఫర్స్ ను అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,240 రూపాయల ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి లభిస్తుంది. Buy From Here

Also Read: Tecno Pova Curve 2 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన టెక్నో బిగ్ బ్యాటరీ ఫోన్ సేల్.!

Sony 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ లో మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఇదికాకుండా, ఈ సౌండ్ బార్ లో డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది. ఈ స్పీకర్లు మంచి సరౌండ్ సౌండ్ కోసం ట్యూన్ చేయబడ్డాయి. ఈ మొత్తం సెటప్ కి జబర్దస్త్ అండ్ డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ తోడుగా ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఈ సోనీ సౌండ్ బార్ డ్లబ్య్ డిజిటల్ అండ్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ ఫీచర్స్ తో సినిమా థియేటర్ వంటి గొపప్ సౌండ్ అందిస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ USB, HDMI Arc, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టువిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo