Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ GIF Sale సర్‌ప్రైజ్ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ GIF Sale సర్‌ప్రైజ్ డిస్కౌంట్ అందుకోండి

ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇంతవరకు ఇటువంటి డీల్ అందించలేదు

ఈ సౌండ్ బార్ కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది

Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ GIF Sale సర్‌ప్రైజ్ డిస్కౌంట్ అందుకోండి.!

Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ GIF Sale సర్‌ప్రైజ్ డిస్కౌంట్ అందుకోండి. సేల్ మొదలై చాలా కాలం అవుతుంది కానీ, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇంతవరకు ఇటువంటి డీల్ అందించలేదు. అయితే, ఈరోజు మాత్రం అమెజాన్ ఈ సౌండ్ బార్ పై సర్‌ప్రైజ్ డిస్కౌంట్ ఆఫర్ ని అనౌన్స్ చేసింది. అమెజాన్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్

సాంసంగ్ యొక్క 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ HW-B750F/XL పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి సర్‌ప్రైజ్ డిస్కౌంట్ అందించింది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు 40% బిగ్ అండ్ సర్‌ప్రైజ్ డిస్కౌంట్ ని అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,990 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై రూ 1,750 రూపాయల భారీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఐసిఐసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,240 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఇది ఈ ప్రైస్ లో మంచి ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ గా చెప్పబడుతుంది. ఈ సౌండ్ బార్ ని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

Also Read: Lumio Aura 5 బుక్ షెల్ఫ్ స్పీకర్ల పై నమ్మశక్యం కానీ డిస్కౌంట్ అందించిన అమెజాన్ GIF Sale

Samsung 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ 5.1 సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు మరియు సైడ్ లో రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మొత్తంగా 400W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ గేమింగ్ కోసం ప్రత్యేకమైన గేమ్ మోడ్ తో కూడా వస్తుంది.

Samsung 5.1 Dolby soundbar amazon GIF Sale offer

సౌండ్ టెక్ పరంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు DTS Virtual:X సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు 3D సరౌండ్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా కలిగి మంచి సౌండ్ అందిస్తుంది. బ్లూటూత్, USB, ఆప్టికల్ మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile