Samsung Galaxy S24 FE 5G: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి జబర్దస్త్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
Samsung Galaxy S24 FE 5G పై రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
ప్రో విజువల్ ఇంజన్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది
ఈ స్మార్ట్ ఫోన్ 30 FPS వద్ద UHD 8K (7680 x 4320) రిజల్యూషన్ వీడియో అందిస్తుంది
Samsung Galaxy S24 FE 5G స్మార్ట్ ఫోన్ పై రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ గొప్ప కెమెరా మరియు గొప్ప విజువల్స్ అందించే ప్రో విజువల్ ఇంజన్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బై బై సేల్ 2025 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డీల్ అవుతుంది.
SurveySamsung Galaxy S24 FE 5G : డీల్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 FE స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 59,999 బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 46% భారీ డిస్కౌంట్ తో రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart SBI క్రెడిట్ కార్డు మరియు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 30,499 రూపాయల ఆఫర్ ధరలో మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.
Also Read: BSNL త్వరలో క్లోజ్ చేయబోతున్న ఈ బడ్జెట్ సూపర్ ప్లాన్ గురించి మీకు తెలుసా.!
Samsung Galaxy S24 FE 5G : ఫీచర్స్
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ మరియు ఇందులో గొప్ప విజువల్స్ అందించడానికి ప్రత్యేకమైన ప్రో విజువల్స్ ఇంజన్ కూడా అందించింది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Exynos 2400e చిప్ సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రాఫైట్ మరియు మింట్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 50MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP (3x ఆప్టికల్ జూమ్) కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 10MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 30 FPS వద్ద UHD 8K (7680 x 4320) రిజల్యూషన్ వీడియో సపోర్ట్, 10x డిజిటల్ జూమ్ మరియు ఎఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4700 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.