Samsung Galaxy J7 Prime 32GB ధర తగ్గింది .

Updated on 15-Jun-2017

Samsung Galaxy J7 Prime 32GB ధర తగ్గింది .   ఈ  ఫోన్  ధరలో  Rs. 1000  వరకు కట్ అయ్యింది . ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్  Rs. 15,900  ధరలో అందుబాటులో కలదు .  Samsung Galaxy J7 Prime 32GB  ని గత ఏడాది  Rs. 16,900  ధరకు ప్రవేశపెట్టారు. 

ఈ డివైస్ లో 5.5  ఇంచెస్ డిస్ప్లే  రెసొల్యూషన్  1920x1080p  పిక్సల్స్ ఇవే  కాక  3GB RAM అండ్  ఇంటర్నల్  స్టోరేజ్  32GB  మరియు  దీనిని  256GB   ఎక్స్  పాండ్ చేయవచ్చు. 
ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్  6.0  మార్షమేలౌ  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది .  ఈ  ఫింగర్  ప్రింట్ స్కానర్ మరియు బ్యాటరీ  3300mAh ఇవ్వబడ్డాయి. 
ప్రైమరీ  కెమెరా  13 ఎంపీ మరియు సెకండరీ  కెమెరా  8  ఎంపీ  కనెక్టివిటీ  కోసం 4G LTE, GSM,  వైఫై 802.11 b/g/n, NFC, USB  3.5mm  జాక్  వంటివి  ఇవ్వబడ్డాయి. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :