Samsung Galaxy J7 Prime 32GB ధర తగ్గింది . ఈ ఫోన్ ధరలో Rs. 1000 వరకు కట్ అయ్యింది . ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ Rs. 15,900 ధరలో అందుబాటులో కలదు . Samsung Galaxy J7 Prime 32GB ని గత ఏడాది Rs. 16,900 ధరకు ప్రవేశపెట్టారు.
Surveyఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే రెసొల్యూషన్ 1920x1080p పిక్సల్స్ ఇవే కాక 3GB RAM అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 32GB మరియు దీనిని 256GB ఎక్స్ పాండ్ చేయవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్షమేలౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు బ్యాటరీ 3300mAh ఇవ్వబడ్డాయి.
ప్రైమరీ కెమెరా 13 ఎంపీ మరియు సెకండరీ కెమెరా 8 ఎంపీ కనెక్టివిటీ కోసం 4G LTE, GSM, వైఫై 802.11 b/g/n, NFC, USB 3.5mm జాక్ వంటివి ఇవ్వబడ్డాయి.