cheapest 180w Dolby Soundbar deal ever
కేవలం ఇయర్ బడ్స్ రేటుకే Dolby Soundbar కావాలా? అయితే, ఈ రోజు మీకోసం బెస్ట్ ఒకటి రెడీగా ఉంది. 180W జబర్దస్త్ డాల్బీ సౌండ్ అందించే లేటెస్ట్ సౌండ్ బార్ ఈ రోజు మీకు చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ తో పాటు మరిన్ని డివైజెస్ తో తగిన పార్ట్నర్ గా ఉంటుంది. అతి చవక ధరలో తగిన ఫీచర్స్ కలిగిన బడ్జెట్ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ రోజు లభిస్తున్న ఈ డీల్ ని చూడొచ్చు.
రూ. 5,999 ధరలో GOVO విడుదల చేసిన GO SURROUND 800 మోడల్ ఈరోజు ఈ ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 2,000 డిస్కౌంట్ తో ఆఫర్ తో కేవలం రూ. 3,999 ధరలో లభిస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను 6 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్ తో కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ తో నెలకు కేవలం రూ. 667 రూపాయల అతి తక్కువ EMI చెల్లింపుతో ఈ సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
ఇది 2.1 ఛానల్ తో వచ్చే గోవో సౌండ్ బార్ మరియు టోటల్ 180W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఇందులో నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ మీడియం సైజు హల లో కూడా రూమ్ ఫీల్ సౌండ్ అందించే శక్తి కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది. అంతేకాదు, మరింత క్వాలిటీ సౌండ్ కోసం ఇందులో న్యూస్, మ్యూజిక్ మరియు మూవీ మూడు సౌండ్ మోడ్ లను కూడా ప్రత్యేకంగా అందించింది. ఈ సౌండ్ బార్ వాల్యూమ్ అండ్ మీడియా బటన్స్ తో పాటు స్లీక్ రిమోట్ తో కూడా వస్తుంది.
ఈ గోవో సౌండ్ బార్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HMDI Arc, ఆప్టికల్, బ్లూటూత్, AUX మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ రోజు ఈ సౌండ్ బార్ లభించే ప్రైస్ లో బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.