ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్: POCO M2 Pro డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Feb 2021
HIGHLIGHTS
  • POCO M2 Pro డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది.

  • పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరకే లభిస్తుంది.

  • ఎం2 ప్రో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్: POCO M2 Pro డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్: POCO M2 Pro డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ నుండి POCO M2 Pro డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది. ఈ సేల్ నుండి పోకో M2 ప్రో  స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరకే లభిస్తుంది. ఈ లాంచ్ సమయంలో 13,999 రుపాయల ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఈ బొనాంజా సేల్ నుండి 2000 డిస్కౌంట్ అందుకొని కేవలం రూ.11,999 రుపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

అలాగే, ICICI క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ లతో కనుక ఈ POCO M2 Pro స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ అందుతుంది. అంటే, డబుల్ బెనిఫిట్ తో చాలా తక్కువ ధరకే ఈ POCO M2 Pro స్మార్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Poco M2 Pro Specs

ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్  ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.

పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

logo
Raja Pullagura

email

Web Title: poco m2 pro available with discount and other offers in flipkart mobile bonanza sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 13999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status