ఫస్ట్ టైమ్ boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ 14 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

ఫస్ట్ టైమ్ boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ 14 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఇది నిజంగానే సూపర్ డిస్కౌంట్ ధరలో ఈరోజు లభిస్తుంది

అన్ని ఆఫర్స్ కలుపుకొని కేవలం 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది

ఫస్ట్ టైమ్ boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ 14 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!

ఫస్ట్ టైమ్ boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ 14 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది. దీని గురించి ఎందుకు అంతగా చెబుతున్నారు? అని అనుకోకండి. ఇది నిజంగానే సూపర్ డిస్కౌంట్ ధరలో ఈరోజు లభిస్తుంది. ఎంధుకంటే, ఈ సౌండ్ బార్ 22 వేల రూపాయల ధరలో ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు గత రెండు రోజుల క్రితం కూడా 18 వేల రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు అన్ని ఆఫర్స్ కలుపుకొని కేవలం 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్ ఎక్కడ లభిస్తోంది మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో కూడా వివరంగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్ ఎక్కడ లభిస్తోంది?

బోట్ యొక్క లేటెస్ట్ 5.2.4 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఆఫర్ ఈరోజు అమెజాన్ ఇది నుంచి లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 21,999 ధరతో గత సంవత్సరం లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ అరబ్ ఈరోజు అమెజాన్ అందించిన భారీ రూ. డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 15,999 డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.

boAt 5.2.4 Dolby Atmos soundbar deal on amazon

కేవలం ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన రూ. 1,200 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. IDFC FIRST, HSBC, BOB CARD EMI మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 14,799 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ ఎన్నడూ లభించలేదు. Buy From Here

Also Read: Instagram Data Leak: 1.75 కోట్ల అకౌంట్స్ వ్యక్తిగత డేటా లీక్ .. పూర్తి వివరాలు తెలుసుకోండి.!

boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ బోట్ 5.2.4 ఛానల్ సౌండ్ బార్ ముందు ఆరు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్, రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన ప్రీమియం బార్ జతగా డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 625 W సౌండ్ ఔట్ పుట్ అందిస్తుంది. ఇది కంప్లీట్ సెటప్ కలిగి ఉంటుంది మరియు సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుందని బోట్ తెలిపింది.

ఇక సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ HDMI eARC, AUX, ఆప్టికల్, USB, బ్లూటూత్ మరియు Coaxial వంటి కంప్లీట్ కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంటుంది.

అయితే, ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి కేవలం 3.1 రేటింగ్ మాత్రమే అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo