10,999 రూ లకు పానాసోనిక్ నుండి 3GB ర్యామ్ తో స్మార్ట్ ఫోన్ లాంచ్

10,999 రూ లకు పానాసోనిక్ నుండి 3GB ర్యామ్ తో స్మార్ట్ ఫోన్ లాంచ్

పానాసోనిక్ Eluga Turbo పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ధర 10,999 రూ. స్నాప్ డీల్ లో సేల్స్ జరగనున్నాయి. జనవరి 22 నుండి ప్రీ రిజిస్ట్రేషన్స్. 27 న సెల్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెక్స్ – 5 in IPS 720P గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ 64 బిట్ ప్రొసెసర్, 3GB ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 2350 mah బ్యాటరీ తో 6.95 mm సన్నగా ఉంది. 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

రేర్ కెమెరా లో ఫుల్ HD వీడియో రికార్డింగ్ 30fps తో సపోర్ట్ ఉంది. marine బ్లూ, champagne గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులోకి వస్తుంది.

8,999 రూ లకు 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ తో వస్తున్న మరొక స్మార్ట్ ఫోన్ ను ఈ లింక్ లో చూడగలరు – రివ్యూ తో సహా

Press Release
Digit.in
Logo
Digit.in
Logo