9,290 రూ లకు VoLTE సపోర్ట్ తో Eluga I3 స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 28-Apr-2016

ఇండియాలో Panaasonic Eluga I3 అనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ప్రైస్ – 9,290  రూ. ఫోన్ లో VoLTE సపోర్ట్ ఉంటుంది. ఇక మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే..

దీనిలోడ్యూయల్ సిమ్,  5.5 in HD IPS డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా,

16GB ఇంటర్నెల్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 2700 mah బ్యాటరీ, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి in only one సిమ్. 4G + 3G.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :