9,290 రూ లకు VoLTE సపోర్ట్ తో Eluga I3 స్మార్ట్ ఫోన్ లాంచ్
By
Press Release |
Updated on 28-Apr-2016
ఇండియాలో Panaasonic Eluga I3 అనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ప్రైస్ – 9,290 రూ. ఫోన్ లో VoLTE సపోర్ట్ ఉంటుంది. ఇక మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే..
Survey✅ Thank you for completing the survey!
దీనిలోడ్యూయల్ సిమ్, 5.5 in HD IPS డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా,
16GB ఇంటర్నెల్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 2700 mah బ్యాటరీ, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి in only one సిమ్. 4G + 3G.