Home » News » Mobile Phones » ఇండియా లో Oppo నుంచి అమేజింగ్ రెడ్ కలర్ వేరియంట్ ఫోన్ ఈ వారమే Launch…!!!
ఇండియా లో Oppo నుంచి అమేజింగ్ రెడ్ కలర్ వేరియంట్ ఫోన్ ఈ వారమే Launch…!!!
By
Team Digit |
Updated on 11-Aug-2017
సుమారు ఒక వారం క్రితం ఒప్పో తన కొత్త రెడ్ కలర్ స్మార్ట్ ఫోన్ టీజ్ ని స్టార్ట్ చేసింది . ఈ రెడ్ వేరియంట్ Oppo F3 అని సమాచారం . ఇప్పుడు ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేటా కూడా బహిర్గతం అయ్యింది . వచ్చిన సమాచారం ప్రకారం ,Oppo F3 రెడ్ వేరియంట్ 12 ఆగష్టు న ప్రవేశపెట్టబడుతుంది .
Survey✅ Thank you for completing the survey!
అయితే ఇప్పటివరకు ఈ Oppo F3 రెడ్ వేరియంట్ ధర గురించి ఎటువంటి సమాచారం లభించలేదు . మరియు ఈ రెడ్ వేరియంట్ ఒరిజినల్ వేరియంట్ కి బిన్నంగా ఉంటుందా లేదా అని కూడా ఇంకా సరైన సమాచారం లేదు .
ప్రస్తుతం ఒప్పో తన గోల్డ్ వేరియంట్ ని మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేసింది దీని ధర .Rs 19990 . ఇది ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కి అందుబాటులో కలదు .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile