Motorola razr 40 Ultra పై అమెజాన్ సేల్ జబర్దస్త్ అఫర్: సగం ధరకే లభిస్తున్న ఫోల్డ్ ఫోన్.!

HIGHLIGHTS

Motorola razr 40 Ultra కిక్ స్టార్టర్ డీల్స్ నుంచి జబర్దస్త్ ఆఫర్ తో లభిస్తోంది

గత సంవత్సరం లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తోంది

ఫ్లిప్ ఫోన్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం అవుతుంది.

Motorola razr 40 Ultra పై అమెజాన్ సేల్ జబర్దస్త్ అఫర్: సగం ధరకే లభిస్తున్న ఫోల్డ్ ఫోన్.!

Motorola razr 40 Ultra పై అమెజాన్ ఇండియా యొక్క లేటెస్ట్ సేల్ కిక్ స్టార్టర్ డీల్స్ నుంచి జబర్దస్త్ ఆఫర్ తో లభిస్తోంది. ఇండియాలో ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం సెగ్మెంట్ లో గత సంవత్సరం లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తోంది. ప్రీమియం ఫ్లిప్ ఫోన్ ను డిస్కౌంట్ ఆఫర్ తో కొనడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Motorola razr 40 Ultra : ఆఫర్

అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్లే కంటే ముందుగా అందించిన కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. ఈ సేల్ మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్ ఈరోజు రూ. 45,750 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 44,249 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

ఇండియన్ మార్కెట్లో రూ. 89,999 ధరలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను SBI Credit ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 42,749 ఆఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here

Motorola razr 40 Ultra : ఫీచర్స్

మోటోరోలా 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్ 6.9 ఇంచ్ లోపలికి మడత పెట్టే మెయిన్ స్క్రీన్ మరియు 3.9 ఇంచ్ బయట స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB LPDDR5 ర్యామ్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ఇన్ఫినిటీ ఫ్లెక్సిబిలిటీ డిజైన్ తో వస్తుంది చాలా స్లీక్ గా ఉంటుంది.

Motorola razr 40 Ultra

ఈ ఫోన్ లో వెనుక 12MP వైడ్ + 13MP అల్ట్రా వైడ్ & మ్యాక్రో సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా వుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 3800mAh బ్యాటరీని 30W టర్బో పవర్ మరియు 5W వైర్ లెస్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

Also Read: Amazon Sale Deals: అమెజాన్ సేల్ నుంచి OnePlus Nord CE4 ఫోన్ కొంటే బడ్స్ ఉచితం.!

ఈ ఫోన్ ఆఫర్ గురించి చెప్పాలంటే, 50 వెల్ కంటే తక్కువ ధరలో పవర్ ఫుల్ ఫ్లిప్ ఫోన్ ను కోరుకునే వారికి తగిన ఆప్షన్ అవుతుంది.

Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo