MOTO Z కొత్త సిరిస్ ఫోనులు వస్తున్నాయి ఇండియాలోకి
By
Digit NewsDesk |
Updated on 06-Jul-2016
Lenovo MOTO Z కొత్త సిరిస్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ సిరిస్ లో రెండు మోడల్స్ కూడా అనౌన్స్ చేసింది. అవే MOTO Z అండ్ MOTO Z force.
Survey✅ Thank you for completing the survey!
ఇది మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఉంటుంది అని రిపోర్ట్స్. మోటోరోలా vertex కోడ్ నేమింగ్ తో ఇండియన్ ఇంపోర్టింగ్ లిస్టింగ్ పోర్టల్ లో కనిపించాయి Z మోడల్స్.
ఈ సైట్ పేరు, Zauba. కరెక్ట్ గా ఉంటాయి లిస్టింగ్స్ అన్నీ. సైట్ లోని లిస్టింగ్ ప్రకారం ఫోన్ 5.5 in డిస్ప్లే తో వస్తుంది. ప్రివియస్ రూమర్స్ ప్రకారం..
స్నాప్ డ్రాగన్ 625 SoC, 3GB ర్యామ్, 16MP రేర్ కెమెరా, 3500mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఉంటాయి. సో ఇండియాలో త్వరలోనే కొత్త సిరిస్ ఫోనులు రిలీజ్ కానున్నాయి.
Digit NewsDesk
Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile
