1.5 TON AC Deals: ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చవక ధరలో లభిస్తున్న బెస్ట్ ఏసీలు.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఈరోజు గొప్ప 1.5 TON AC Deals ప్రకటించింది

ఎండలు పెరిగే లోపుగా ఒక మంచి స్ప్లిట్ ఏసీ ని ఇంటికి తెచ్చుకోవడం మంచిది

ఈరోజు ఫ్లిప్ కార్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను పరిశీలించవచ్చు

1.5 TON AC Deals: ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చవక ధరలో లభిస్తున్న బెస్ట్ ఏసీలు.!

1.5 TON AC Deals: ఫ్లిప్ కార్ట్ ఈరోజు గొప్ప స్ప్లిట్ ఏసీ డీల్స్ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మెల్లగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎండలు పెరిగే లోపుగా ఒక మంచి స్ప్లిట్ ఏసీ ని ఇంటికి తెచ్చుకోవడం మంచిది. మీరు ఇదేవిధంగా ఆలోచిస్తూ సీజన్ మొదలయ్యే ముందుగా కొత్త ఏసీ కొనడానికి ఆలోచిస్తుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1.5 TON AC Deals: ఏమిటి ఈ డీల్స్?

ఫ్లిప్ కార్ట్ ఉంచి ఈరోజు రెండు బెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ డీల్స్ మంచి ఆఫర్స్ తో డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. అవేమిటంటే, IFB 2025 న్యూ 8 in 1 5 స్టార్ స్ప్లిట్ ఏసీ మరియు Godrej 5 in 1 5 స్టార్ స్ప్లిట్ ఏసీ డీల్స్. ఈ ర్ రెండు బెస్ట్ డీల్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.

Also Read: స్టన్నింగ్ కెమెరాతో వచ్చిన ViVO V70 ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

IFB 2025 స్ప్లిట్ ఏసీ డీల్

గత సంవత్సరం మధ్యలో ఇండియాలో విడుదలైన ఈ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 48% బిగ్ డిస్కౌంట్ తో రూ. 34,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ ఏసీ పై రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు ICICI అండ్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 2,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్ప్లిట్ ఏసీ ఈరోజు కేవలం రూ. 30,490 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి మీకు లభిస్తుంది.

ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ 5 స్టార్ రేటింగ్ మరియు 8 in 1 ఫీచర్ తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఇది ఇన్వర్టర్ కంప్రెసర్ తో వస్తుంది. ఇందులో డస్ట్ ఫిల్టర్లు, WiFi కనెక్టివిటీ, 2 వే ఎయిర్ డైరెక్షన్, ఆటో ఎయిర్ స్వింగ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఏసీ డ్యూయల్ గోల్డ్ ఫిన్ మరియు నానో టెక్ కోటింగ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

todays best 1.5 TON AC Deals on flipkart sale

Godrej స్ప్లిట్ ఏసీ డీల్

ఇది కూడా గోద్రెజ్ 2025 లో సమ్మర్ సీజన్ లో విడుదలైన ఈ స్ప్లిట్ ఏసీ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 31% డిస్కౌంట్ తో రూ. 34,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఏసీ పై రూ. 2,500 రూపాయల ICICI అండ్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్ప్లిట్ ఏసీ కేవలం రూ. 32,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

ఇక ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు 5 in 1 ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఏసీ ఇన్వర్టర్ కంప్రెసర్ మరియు సెల్ఫ్ క్లీనింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఏసీ 52 డిగ్రీల వేడి వాతావరణం లో కూడా చల్లని గాలి అందిస్తుంది. ఇందులో కూడా ఫిల్టర్లు ఉన్నాయి మరియు i Sense టెక్నాలజీ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo