Home » News » Mobile Phones » సామ్సంగ్ నోట్ 7 లోని ఐరిస్ స్కానర్, మిడ్ రేంజ్ బడ్జెట్ లోని ఫోనులకు కూడా వస్తుంది
సామ్సంగ్ నోట్ 7 లోని ఐరిస్ స్కానర్, మిడ్ రేంజ్ బడ్జెట్ లోని ఫోనులకు కూడా వస్తుంది
By
Arnab Mukherjee |
Updated on 05-Aug-2016
సామ్సంగ్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన నోట్ 7 లో ఉన్న IRIS eye స్కానర్ త్వరలోనే బడ్జెట్ సామ్సంగ్ స్మార్ట్ ఫోనుల్లో కూడా వస్తున్నట్లు వెల్లడించారు కంపెని ప్రెసిడెంట్ DJ Koh.
Survey✅ Thank you for completing the survey!
ఐరిస్ స్కానర్ అనేది కంటి తో స్కాన్ చేసి unlock చేస్తుంది ఫోన్. ఆగస్ట్ 2న నోట్ 7 లాంచ్ time లో మరింత సెక్యూరిటీ తో వస్తుంది ఇది అని తెలిపింది సామ్సంగ్.
ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ ను సామ్సంగ్ secure బయోమెట్రిక్ సెక్యూరిటీ systems అని చెబుతుంది. కంపెని వరల్డ్ వైడ్ గా ఉన్న బ్యాంక్స్ తో కూడా సంప్రదింపులు జరుపుతుంది.
అంటే కేవలం ఫోన్ unlocking కొరకే కాదు, ఇతర ఐడెంటిటీ అవసరాలకు కూడా ఉపయోగపడేలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆల్రెడీ ఐరిస్ స్కానర్ తో కొన్ని కంపెనీలు ఇండియాలో బడ్జెట్ రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి.