21MP కెమేరా తో లెనోవో వైబ్ X3
By
Shrey Pacheco |
Updated on 07-Sep-2015
లెనోవో vibe x3 మోడల్ చైనీస్ టెలికాం రేగులేటర్ నుండి సర్టిఫై చేయబడింది. తాజాగా TENAA లిస్టు లో కనిపించింది vibe x3.
Survey✅ Thank you for completing the survey!
5.5 in 1080 P డిస్ప్లే, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 808 SoC, 21MP కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్(వెనుక బ్యాక్ కెమేరా సెన్సార్ క్రింద)
LTE కనెక్టివిటి, డ్యూయల్ స్పీకర్స్ ఫ్రంట్ సైడ్, ఆండ్రాయిడ్ లలిపాప్ 5.1 os స్పెసిఫికేషన్స్ లో వస్తుంది. ఇదే కాక, లేటెస్ట్ గా మొన్న IFA ఈవెంట్ లో లెనోవో వైబ్ P1, వైబ్ P1మ్, వైబ్ S1, phab అండ్ phab ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేసింది.
వైబ్ X3 ఎప్పుడూ అఫిషియల్ గా అనౌన్స్ అవుతుంది అనే దాని పై ఇంకా స్పష్టత లేదు కాని TENAA సైట్ లో లిస్ట్ అవటం వలన త్వరలోనే ఇది అఫిషియల్ అనౌన్స్ అవుతుంది అని రిపోర్ట్స్.