Home » News » Mobile Phones » సూపర్ న్యూస్…!!! JIO Phone లో ఇప్పడు ఫ్రంట్ కెమెరా కూడా ఇదిగో ప్రూఫ్ ….!!!
సూపర్ న్యూస్…!!! JIO Phone లో ఇప్పడు ఫ్రంట్ కెమెరా కూడా ఇదిగో ప్రూఫ్ ….!!!
By
Team Digit |
Updated on 22-Aug-2017
జియో ఫీచర్ ఫోన్ కు సంభందించి రోజు అనేక చర్చలు జరుగుతున్నాయి .
Survey✅ Thank you for completing the survey!
ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన న్యూస్ ఏంటంటే జియో ఫీచర్ ఫోన్ ఒక ఇమేజ్ లీక్ ఐయింది .
ఈ ఇమేజ్ లో ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది . అయితే కంపెనీ ఇచ్చిన ఫీచర్స్ లో దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ లీక్ అయిన ఇమేజ్ లో ఫ్రంట్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile