4,500 రూ లకు iBall కొత్త ఫోన్ రిలీజ్

HIGHLIGHTS

8MP led ఫ్లాష్ కెమేరా, క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో బేసిక్ హార్డ్ వేర్ ఉంది

4,500 రూ లకు iBall కొత్త ఫోన్ రిలీజ్

iBall కంపెని Andi 5U platino పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ధర 4,500 రూ. అమెజాన్, స్నాప్ డీల్, e-bay వెబ్ సైట్ లలో సేల్ స్టార్ట్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై, 5 in 540 x 960 qHD IPS 220PPi డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ ARM కార్టెక్స్ A7 ప్రొసెసర్, 512MB ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb మెమరీ కార్డ్ సపోర్ట్.

8MP led ఫ్లాష్ కెమేరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 3G కనెక్టివిటి, WiFi, 2000 mah బ్యాటరీ, మల్టీ రీజనల్ లాంగ్వేజెస్ సపోర్ట్. 21 ఇండియన్ భాషలు దీనిలో చదవగలరు, వ్రాయగలరు.

మొబైల్ తో పాటు కంపెని స్క్రీన్ ప్రొటెక్షన్ కవర్ ను కూడా ఇస్తుంది. ఇందులో FM తో పాటు FM రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. అలానే ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ఫ్లిప్ చేస్తే రింగ్ టోన్ మ్యుట్ అవుతుంది.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo