రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసిన HTC

HIGHLIGHTS

M9+ ఆరోరా ఎడిషన్ అండ్ బటర్ ఫ్లై

రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసిన HTC

జపాన్ లో జరిగిన ఈవెంట్ లో htc M9 + అరోరా ఎడిషన్ మరియు HTC butterfly 3 మోడల్స్ ను అనౌన్స్ చేసింది. one M9+ ధర 41,600 రూ మరియు బటర్ ఫ్లై 3 ధర 39,900 రూ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

M9 + aurora ఎడిషన్ స్పెసిఫికేషన్స్ –  5.2in QHD డిస్ప్లే, 2.2GHz ఆక్టో కోర్ హిలియో x10 ప్రొసెసర్, 21MP ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషణ్ రేర్ కెమెరా.

4 అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 2840 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్కానర్, htc బూమ్ సౌండ్ టెక్నాలజీ ఉన్నాయి. దీని రేర్ కెమెరా లో లేసర్ assisted ఆటో ఫోకస్ అండ్ phase డిటెక్షన్ ఉన్నాయి.

Butterfly 3 స్పెక్స్ – 5.2 in క్వాడ్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్, 3gb ర్యామ్, 20.2 MP duo కెమెరా 13MP ఫ్రంట్ కెమెరా, 200 gb sd కార్డ్ సపోర్ట్, 2700 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్. దీనిలో కూడా బూమ్ సౌండ్ టెక్నాలజీ ఉంది.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo