2GB ర్యామ్ 13MP కెమేరా తో HTC M9S లాంచ్
By
Shrey Pacheco |
Updated on 19-Nov-2015
తైవాన్ లో M9 మోడల్ కు మరొక వేరియంట్, M9S అనౌన్స్ చేసింది HTC. ధర 26,000 రూ.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – 5 in FHD గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, మీడియా టెక్ Helio x10 2.1GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, HTC సెన్స్ UI 7
ఆండ్రాయిడ్ 5.1 os, 13MP OIS రేర్ కెమేరా, 4MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా.ఒరిజినల్ M9 లో OIS లేదు రేర్ కెమేరా లో. చూడటానికి రెండూ ఒకేలా ఉన్నాయి.
M9 లో 810 స్నాప్ డ్రాగన్ SoC, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ అండ్ 20MP రేర్ కెమేరా ఉన్నాయి. M9 మోడల్ కు ఇతర వేరియంట్స్ – M9+, M9+ సుప్రీమ్ కెమేరా ఉన్నాయి. సుప్రీం లో 21mp OIS, phase డిటెక్షన్ అండ్ లేసర్ assisted ఆటో ఫోకస్ ఉన్నాయి.