ఫ్లిప్ కార్ట్ లో కొత్త ఆఫర్స్ తో OnePlus వన్ ఫోన్

HIGHLIGHTS

డిస్కౌంట్ ధర, ఎక్స్చేంజ్ ఆఫర్స్

ఫ్లిప్ కార్ట్ లో కొత్త ఆఫర్స్ తో OnePlus వన్ ఫోన్

ఇప్పటివరకూ అమెజాన్ లో ఎక్స్క్లూజివ్ గా అమ్మబడిన OnePlus వన్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటు లో సరికొత్త డిస్కౌంట్ ధర కి కొన్ని అదనపు ఆఫర్లతో సేల్ అవుతుంది. OnePlus కంపెని రెండవ మోడల్ OnePlus 2 వస్తుండటం వలన కంపెని సేల్స్ పెంచుకునేందుకే ఈ ప్రయత్నం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

64జిబి సాండ్ స్టోన్ బ్లాక్ వెర్షన్ OnePlus వన్ ఫ్లిప్ కార్ట్ లో 19,998 రూ లకు దొరుకుతుంది. దీనితో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ను 10,000 రూ వరకూ ఇస్తుంది. అయితే ఇదే ధరకి అమెజాన్ లో కూడా సేల్ అవుతుంది, కాని ఫ్లిప్ కార్ట్ ఇచ్చే ఆఫర్స్ అమెజాన్ ఇవ్వటం లేదు. ఫ్లిప కార్ట్ లో 64 జిబి వెర్షన్ మాత్రమే సేల్ అవుతుంది. అమెజాన్ వెబ్ సైటు లో మాత్రం 16 జిబి వెర్షన్ OnePlus వన్ సిల్క్ వైట్ మోడల్ 18,998 రూ లకు దొరుకుతుంది. దీనితో పాటు ఫ్లిప్ కార్ట్ "Big App Shopping Days" పేరుతో ఈ రోజు నుండి 24 జూన్ వరకూ ఫ్లిప్ కార్ట యాప్ పై కొన్ని డిస్కౌంట్స్ ఇస్తుంది.

వన్ ప్లస్ వన్ మోడల్ ను ఈ మధ్యనే Oxygen OS పేరుతో ఆండ్రాయిడ్ 5.1.1 వెర్షన్ కు అపగ్రేడ్ చేసింది కంపెని. 

Souvik Das

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo